MLG: జిల్లాకు చెందిన BJP సీనియర్ నాయకుడు అజ్మీర ప్రహ్లాద్‌ను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నియమించినట్లు BJP రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ప్రహ్లాద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం, విస్తరణకు తన శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర, జిల్లా కృతజ్ఞతలు తెలిపారు.