SKLM: సీఎం కార్యాలయం నుంచి వచ్చిన గ్రీవెన్స్‌ను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్వయంగా పరిశీలించారు. సీఎం కార్యాలయం నుంచి కలెక్టర్‌కు వచ్చిన గ్రీవెన్స్‌ను ఆయన కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు.