VZM: సుదీర్ఘ కాలం పోలీసు శాఖలో బాధ్యతాయుతంగా ఎంతో క్రమశిక్షణతో విధులు నిర్వహించిన కంట్రోల్ రూం ఎస్ఐ వి. జగదేశ్వరరావు, ఎస్బీ హెచ్.సీ.ఎం.ఆర్.ఎస్. రావు లను పోలీస్ శాఖ తరపున జిల్లా ఎస్పీ దామోదర్ ఘనంగా సత్కరించి, వీడ్కోలు పలికారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. శాంతి భద్రతల సంరక్షణలో పోలీసు విధులు నిర్వహించడం కష్టతరమన్నారు.