WNP: శ్రీరంగాపూర్ మండల స్థానిక పోలీస్ స్టేషన్కు అదే గ్రామానికి చెందిన యువకులు వినోద్, చీర్ల విష్ణు సాగర్ కుర్చీలు అందజేశారు. ఎస్సై హిమబిందు పోలీస్ సిబ్బంది వారిని అభినందించారు. యువకులు ముందుకు వచ్చి ఇలా సహాయాన్ని అందించడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ మునిస్వామి, మధు, శివ తదితరులు పాల్గొన్నారు.