తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్, దర్శకుడు విఘ్నేష్ శివన్ కాంబోలో ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'(LIK). ఏప్రిల్ 10, 2026న ఈ సినిమా విడుదల కాబోతుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్ జారీ చేశారు. అంతేకాదు ఈ సినిమా రన్‌టైం 2:36 గంటలుగా లాక్ చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో కృతి శెట్టి కథానాయికగా నటించింది.