WGL: నల్లబెల్లి మండలంలోని కొండాపురం గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులను స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలు ప్రారంభించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. నిత్యం నర్సంపేట నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ నర్సంపేటను అభివృద్ధిలో అభివృద్ధి భాగాన నిలిపేందుకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కృషి చేస్తున్నారన్నారు.