రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న పోరులో CSK ఆదిలోనే భారీ దెబ్బ పడింది. కేవలం 3 ఓవర్లు ముగిసే సమయానికే 3 కీలక వికెట్లు కోల్పోయి కేవలం 19 పరుగులు మాత్రమే చేసింది. రాజస్థాన్ బౌలర్లు దాటికి CSK బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. స్టేడియంలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. మరి ఈ కష్టాల్లోంచి జట్టును గట్టెక్కించే ప్లేయర్ ఎవరో వేచి చూడాలి.