SKLM: విమానయాన రంగంలో విద్యార్థులకు నైపుణ్యాలను అందించడంలో అక్సా ఇంటర్నేషనల్ సేవలు అవసరమని ఎయిర్ ట్రావెల్ అసోసియేషన్ శ్రీకాకుళం అధ్యక్షులు నటుకుల మోహన్ తెలిపారు. విమానయాన రంగంలో అభిరుచి కలిగిన విద్యార్థులకు, ప్లస్2, ఆపై విద్యార్హతలు కలిగిన నిరుద్యోగ యువతకు విమానయాన శిక్షణా సంస్థ, అక్సా ఇంటర్నేషనల్ ముందుకు వచ్చిందన్నారు.