WGL: పర్వతగిరి మండలం కల్లెడలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా లబ్ధిదారులు తుళ్ళ బోందమ్మ, ఓర్సు ఎల్లమ్మ ఇళ్లు నిర్మించుకోలేని పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం నుంచి వచ్చే రూ. 5 లక్షలతో ప్రభుత్వ కాంట్రాక్టర్ ద్వారా నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం సర్పంచ్ తక్కలపల్లి శ్రీనివాస్ భూమి పూజ నిర్వహించి ,నిర్మాణ పనులను ప్రారంభించారు.