AP: కూటమి నేతలపై వైసీపీ నేత కారుమూరి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. ‘జగన్ను విమర్శించడానికే అవిర్భవ దినోత్సవం జరిపారు. 143 హామీలు, సూపర్ సిక్స్ అంటూ అబద్ధాలు చెప్పారు. అమరావతి భూసేకరణ పేరుతో రైతులను మోసం చేశారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ప్రభుత్వం చెప్పాలి’ అంటూ డిమాండ్ చేశారు.