దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ‘మదరాసి’ సినిమా బడ్జెట్‌ను రూ.115 కోట్ల నుండి రూ. 170 కోట్లకు పెంచారన్న ఆరోపణలతో నిర్మాత కౌన్సిల్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించిన కౌన్సిల్, నష్టపరిహారంగా ‘రమణ 2’ కథను సదరు నిర్మాణ సంస్థకు ఉచితంగా ఇవ్వాలని మురుగదాస్‌కు సూచించినట్లు సమాచారం. ఈ నిర్ణయంతో ఈ వివాదానికి ముగింపు పడుతుందో లేదో అని చర్చ నడుస్తోంది.