AP: సూళ్లూరుపేట నియోజకవర్గంలో రేపు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. నాయుడుపేట మండలం పుదూరులో టిడ్కో ఇళ్ల గృహప్రవేశాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. లబ్ధిదారులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం ప్రజావేదిక సభకు హాజరుకానున్నారు.