NZB: NZB ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బుద్దరాజు ఉత్తమ కళాశాల అవార్డును అందుకున్నారు. జిల్లా ఇంటర్ విద్యా అధికారి రవికుమార్‌తో పాటు NZB, KMR జిల్లాల ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపళ్లు అభినందించారు. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను ఉత్తమ కళాశాలగా ఎంపిక చేయగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ అవార్డు ఆదివారం అందజేశారు.