VZM: అమరావతి చట్టబద్దత తీర్మానం విషయంలో జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదని డీసీసీ ఛైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా ముందుకు సాగుతుందన్నారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అమరావతిని అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు.