KMR: రాజంపేట మండలం గుండారంలో దివ్యాంగులకు ఏపీడీ విజయలక్ష్మీ వీల్ చైర్లు అందజేశారు. మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గుండారం గ్రామ సంఘం సర్పంచ్ శంకరమ్మ, ఉప సర్పంచ్ శ్యామయ్య, వార్డు సభ్యులు, ఐకేపీ ఏపీఎం రాజారెడ్డి, మండల సమైక్య అధ్యక్షురాలు సుతారీ లక్ష్మీ, సీసీ సాయిలు, గ్రామ సంఘం అధ్యక్షులు యాదమ్మ, సంతోషిని, అనిత పాల్గొన్నారు.