KRNL: ఆలూరు నియోజకవర్గంలోని హోలుగుంద మండలంలో మార్కెట్ అంజనేయ కుమారుల వివాహ వేడుక ఘనంగా ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారి భవిష్యత్తు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.