SRCL: చందుర్తి మండల కేంద్రంలో చందుర్తి, రుద్రంగి మండల అధ్యక్షులు మొకిలే విజేందర్, కరువాత్తులా వేణు ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మండల ప్రశిక్షణ మహా అభియాన్ – 2026 సందర్భంగా 24 గంటల శిక్షణ శిబిరం ఆదివారం నిర్వహించారు.ఈ సందర్బంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ బిజెపి ఒక క్రమశిక్షణ గల, సిద్ధాంతపరమైన పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.