KMM: మధిర రిక్రియేషన్ క్లబ్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు చావా రామకృష్ణ, కార్యదర్శి గడ్డం శ్రీనివాస్ రావును క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సభ్యులు పాల్గొని కొత్త కమిటీకి అభినందనలు తెలిపారు. క్లబ్ అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని సూచించారు.