BHPL: దేశ రక్షణలో భాగస్వాములు కావాలనుకునే యువతకు ఇండియన్ ఆర్మీలో చేరేందుకు సువర్ణావకాశమని భూపాలపల్లి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పేర్కొన్నారు. అగ్నివీర్ 2027 రిక్రూట్మెంట్ నియామకాలను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు www.joinindianarmy.nic.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.