గుంటూరు జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (PGRS), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా తెలిపారు. https://Meekosam.ap.gov.in ద్వారా కూడా అర్జీలు సమర్పించవచ్చని, 1100 టోల్‌ఫ్రీ నెంబర్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.