NGKL: బడ్జెట్‌పై చర్చ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవమానించడంపై అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అసెంబ్లీలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హరీశ్ రావు, కేటీఆర్ తీరు దళితులపై కక్ష సాధింపులా ఉందని ధ్వజమెత్తారు. అంతేకానీ వ్యక్తిగత దూషణలు సరికాదని ఆయన డిమాండ్ చేశారు.