HNK: జిల్లాలో అన్యాక్రాంతమైన అసైన్డ్ భూములను పేదలకు పంచుతామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. హనుమకొండలో ఆయన మాట్లాడుతూ.. పేదలు గుడిసెలు వేసుకుని నివసిస్తున్న నివాస స్థలాలకు పట్టాలు ఇవ్వాలని, పేదల కాలనీలలో ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రభుత్వం పేదలకు పట్టాలు ఇవ్వడంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మించి ఇవ్వాలన్నారు.