MDCL: శామీర్పేట్ డివిజన్ బాబాగూడలో మీ సమస్య మా పరిష్కారం ప్రోగ్రాం ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్లు BJP రూరల్ జిల్లా సెక్రెటరీ హేమా రెడ్డి తెలిపారు. ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన పథకం, ఇతర పథకాలు సైతం ప్రజలందరికీ చేరే విధంగా చూస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.