AP: తెలుగుదేశం పార్టీ అభివృద్ధి రాజకీయాలు చేస్తే.. YCP తప్పుడు ప్రచారాలు చేస్తుందని CM చంద్రబాబు విమర్శించారు. ఫేక్ పార్టీ, ఫేక్ ప్రచారమే ఆ పార్టీ బ్రతుకని ఎద్దేవా చేశారు. కార్యకర్తలందరూ కష్టపడి పనిచేస్తే TDPని ఎవరూ ఏం చేయలేరని.. ఇప్పుడు 94% స్ట్రైక్ రేట్ సాధించిన NDA కూటమికి రేపటి రోజున 98% అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.