VSP: GVMC కమిషనర్ ఇటీవల విశాఖ ట్రాఫిక్ పోలీసులకు ఇచ్చిన స్పీడ్ లేజర్ గన్స్‌ను త్రీ టౌన్ ట్రాఫిక్ సీఐ అమ్మినాయుడు బీచ్ రోడ్డులో ట్రయిల్ రన్ నిర్వహించారు. నేటి నుంచి ఈ స్పీడ్ లేజర్ గన్స్ నిబంధనలు అతిక్రమించి డ్రైవింగ్ చేసిన వారికి చలానాలు వేయనున్నారని తెలిపారు. 40KMలకు మించి అతి వేగం,హెల్మెట్ లేకుండా బండి నడపడం వంటి ఉల్లంఘనలకు చెక్ పెట్టి చలానాలు విధిస్తామన్నారు.