జనగామకు చెందిన పలువురు BRS నేతలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. పార్టీ శ్రేణులు అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా కష్టపడి పని చేయాలని, తిరిగి BRS అధికారంలోకి రావడం ఖాయమని, ప్రజలంతా కేసీఆర్ నాయకత్వాన్ని తిరిగి కోరుకుంటున్నారని కేటీఆర్ అన్నారు.