CTR: జిల్లాలో చికెన్ ధరలు కొద్దిమేర తగ్గాయి. ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.139 నుంచి రూ.140, మాంసం రూ.202-రూ. 215 వరకు పలుకుతోంది. స్కిన్లెస్ రూ. 229-రూ.240 వరకు విక్రయిస్తున్నారు. మరో వైపు 12 కోడిగుడ్ల ధర రూ. 66 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.