అన్నమయ్య: TDP 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 29న ఉదయం గ్రామాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాష ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరుకావాలని పిలుపునిచ్చారు.