JGL: జగిత్యాల నియోజకవర్గంలో వివిధ కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొంది వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి కొరకు ఎమ్మెల్సీకి దరఖాస్తు చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎల్. రమణ 24 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ. 5 లక్షల 10వేల విలువ గల చెక్కులను శనివారం పంపిణీ చేశారు. MLC మాట్లాడుతూ.. CMRF చెక్కులు పేద ప్రజలకు వరమని తెలిపారు.