AP: రాష్ట్రంలో మళ్లీ వైసీపీ అధికారంలోకి రాదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఒకవేళ అధికారంలోకి వచ్చినా ఏం చేయలేదన్నారు. అమరావతి రైతులు ఇష్టంతో రాజధానికి భూములు ఇచ్చారన్నారు. అమరావతి రైతుల కోసం కూటమి నేతలు ఒకేమాట మీద ఉండాలన్నారు. జనసేన మాట ఇస్తే తప్పదన్నారు.