IDCA బదిర అమ్మాయిల క్రికెట్ టోర్నీ ‘టీ10 నేషనల్ క్రికెట్ ఛాంపియన్షిప్ 2026’ విజేతగా ఆంధ్రా జట్టు నిలిచింది. ఢిల్లీతో జరిగిన ఫైనల్లో 5 రన్స్ తేడాతో విజయం సాధించింది. తొలుత ఆంధ్రా జట్టు 73/4 స్కోర్ చేయగా.. లక్ష్యచేధనలో ఢిల్లీ 68/4కే పరిమితమైంది.
Tags :