ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ మూవీ రూ.1000 కోట్ల కలెక్షన్లతో సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ విజయం పాకిస్తాన్‌లోని ల్యారీ ప్రాంతంలో వింత డిమాండ్‌కు దారితీసింది. తమ ప్రాంత అభివృద్ధిని పాక్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఈ సినిమా లాభాల్లో 50% వాటా తమకు ఇవ్వాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.