TG: సీఎం రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా మంచిరేవులకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సుమారు రూ. 700 కోట్లతో, 8 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఓంకారేశ్వర ఆలయానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖ నేతలు పాల్గొన్నారు.
Tags :