నిర్మల్ జిల్లాలో రేపు FLNAT/NIOS పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా అభ్యాసకులు అధిక సంఖ్యలో హాజరు కావాలని, SERP సిబ్బంది వద్ద నమోదు చేసుకుని పరీక్ష రాయాలని సూచించారు. పరీక్షకు అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు.