ASR: కె.కోటపాడు మండలం చౌడువాడ గ్రామంలో బంగారమ్మ, మరిడిమాంబ అమ్మవార్ల జాతర శనివారం జరగనున్నట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి ఎడ్లబళ్ల పరుగు, కోలాటం పోటీలు, తదితర సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. భక్తుల ఈ విషయాన్ని గమనించి అమ్మవార్లను దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కాగలరన్నారు.