TG: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని శ్రీలంక మంత్రి హిణిడుమ సందర్శించనున్నారు. ఆయనతో పాటు 22 దేశాల బౌద్ధ ప్రతినిధులు ఈ పర్యటనలో పాల్గొంటారు. ప్రతినిధులందరూ బుద్ధపాదాల వద్ద పుష్పాంజలి ఘటించి, అనంతరం ధ్యాన మందిరంలో జరిగే ధ్యాన కార్యక్రమంలో పాల్గొంటారు.