TG: ఖమ్మం-బస్తర్ కారిడార్‌ను వెంటనే నాలుగు లేన్లుగా విస్తరించాలని MP వద్దిరాజు రవిచంద్ర కేంద్రాన్ని కోరారు. రాజ్యసభ జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తిన ఆయన, అనంతరం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ మార్గం TG, ఛత్తీస్‌గఢ్, APకి వ్యూహాత్మకమని.. రద్దీని తగ్గించి ఆర్థికాభివృద్ధిని పెంచేందుకు రహదారి విస్తరణ అత్యవసరమన్నారు.