W.G: కుటుంబ సభ్యులను, పోలీసులను పక్కదోవ పట్టించి తాను చనిపోతున్నానంటూ వాయిస్ మెసేజ్ పెట్టి అదృశ్యమైన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తణుకునకు చెందిన చిట్టూరి భీమరాజు తన ప్రేమ వ్యవహారం కారణంగా కుటుంబ సభ్యులకు మెసేజ్ పంపి తన బైక్, చెప్పులను కాలువ వంతెన వద్ద పెట్టి అదృశ్యమయ్యాడు. తన సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు అతనిని గుర్తించారు.