AP: నెల్లూరులో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా పొదలకూరు రోడ్డులోని ప్రభుత్వ బాలికల హైస్కూల్‌ను పరిశీలించారు. తరగతి గదులు, సౌకర్యాలపై ఆరా తీశారు. VRC తరహాలో అంతర్జాతీయ స్థాయిలో సిద్ధం చేస్తానన్నారు. గ్రామీణంలో ప్రభుత్వ బాలికల హైస్కూల్‌ను రూ.5 కోట్లతో ఆధునీకరణ చేస్తామని.. AMR కన్స్ట్రక్షన్ సంస్థ ఏప్రిల్ 15 తర్వాత పనులు చేపడుతోందని తెలిపారు.