AP: ఇంధనశాఖపై అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పీఎం సూర్యఘర్ కనెక్షన్లు వేగవంతం చేయాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో 2 వేల కనెక్షన్లు టార్గెట్ పెట్టుకోవాలన్నారు. వచ్చే సీజన్ నాటికి పెండింగ్ వ్యవసాయ కనెక్షన్ల మంజూరు చేయాలని నిర్ణయించారు.