KDP: జమ్మలమడుగులో టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ సుబ్బరామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిపై విమర్శలు చేశారు. మైలవరం జలాశయం గేట్ల మరమ్మతుల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, గత వైసీపీ పాలనలో నిర్లక్ష్యం వల్ల సమస్యలు ఏర్పడ్డాయని అన్నారు. జీఎన్ఎస్ఎస్ కాల్వ ద్వారా రైతులకు నీరు అందించడం కూటమి ప్రభుత్వ విజయమని పేర్కొన్నారు.