AP: రాష్ట్రంలో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి. కర్నూలులో అత్యధికంగా 41.5 డిగ్రీలు, అనంతపురం 40.3, నంద్యాల 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో మధ్యాహ్నం వేళ బయటకు రాకూడదని వాతావరణశాఖ హెచ్చరించింది.