WNP: కొత్తకోట శ్రీకృష్ణ దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు. కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీల నేతలు హాజరై భక్తులతో కలిసి పాల్గొన్నారు. ఈ వేడుకల సందర్భంగా ఐదో వార్డ్ కౌన్సిలర్ మంజుల రామకృష్ణ యాదవ్‌ను యాదవ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.