E.G: కొవ్వూరు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు వారి సమస్యలు తెలియజేస్తూ ఎమ్మెల్యేకు సుమారు 18 వినతి పత్రాలను అందజేశారు. వారి తక్షణ పరిష్కార దిశగా పాలు సమస్యలపై సంబందిత అధికారులతో మాట్లాడారు. అనంతరం టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.