RR: హఫీజ్‌పేటలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించబడింది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, జగదీశ్వర్ గౌడ్, అరుణ్ గురుస్వామి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించగా, అనంతరం భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం చేపట్టారు.