BDK: పితృ వాక్య పరిపాలనాదక్షుడు శ్రీరాముని సత్యపాలనే మానవాళికి శ్రీరామరక్ష అని DCMS మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం పాల్వంచ పట్టణ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన సీతారాముల కల్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక పూజాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు.