ADB: కష్టపడే ప్రతి ఒక్క కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలో తగిన గుర్తింపు లభిస్తుందని బజార్హత్నూర్ మండల అధ్యక్షుడు జల్కే పాండురంగ్ అన్నారు. ఇటీవల నూతనంగా నియమితులైన కాంగ్రెస్ పార్టీ DCC కార్యదర్శులు పోశెట్టి, హరిసింగ్, గంగా కిషన్ ను శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.