AP: మార్కాపురం బస్సు ప్రమాదంలో గాయాలైన వారిని మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డీఎస్బీవీ స్వామి పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని డీఎస్బీవీ స్వామి స్పష్టం చేశారు. గాయపడిన వారి కుటుంబసభ్యులతో మాట్లాడామని తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.