AP: ప్రమాదాలపై వైసీపీ విష ప్రచారం చేస్తోందని MLA కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. దురదృష్టకర సంఘటనలను రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందుతోందని తెలిపారు. అంబులెన్స్‌లు రాలేదని దుష్ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. అమరావతిపై అసెంబ్లీలో జరిగే చర్చకు దమ్ముంటే వైసీపీ ఎమ్మెల్యేలు హాజరుకావాలని సవాల్ విసిరారు.
Tags :