AP: మార్కాపురం బస్సు ఘటన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బస్సు యజమాని, డ్రైవర్ పి.హరికృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కాగా బస్సు ప్రమాదం తర్వాత ప్రయాణికులను వదిలి అతను పరారయ్యాడు. నెల్లూరు జిల్లా కలిగిరిలో హరికృష్ణ ట్రావెల్స్‌ను హరికృష్ణారెడ్డి నడుపుతున్నాడు.